ETV Bharat / state

రాష్ట్రంలో కొత్తగా 1,986 కరోనా కేసులు నమోదు - తెలంగాణలో కరోనా కేసులు

covid-positive-cases-raised-in-telngana
రాష్ట్రంలో కొత్తగా 1,986 కరోనా కేసులు నమోదు
author img

By

Published : Jul 31, 2020, 9:19 AM IST

Updated : Jul 31, 2020, 9:39 AM IST

09:16 July 31

కొత్తగా 1,986 కరోనా కేసులు నమోదు

 రాష్ట్రంలో కరోనా విజృంభిస్తూనే ఉంది. కొత్తగా 1,986 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 62,703కు చేరుకుంది. వైరస్​తో మరో 14 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 519 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16,796 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.  

45,388 మంది కొవిడ్​ బారని పడి కోలుకున్నారు. కొత్తగా 21,380 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 4,37,582 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. జీహెచ్​ఎంసీలో అత్యధికంగా 586 మందికి వైరస్ సోకింది. మేడ్చల్, రంగారెడ్డి, వరంగల్ తరువాత స్థానాల్లో ఉన్నాయి.  

Last Updated : Jul 31, 2020, 9:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.