ETV Bharat / state

హైటెక్స్​లో కొవిడ్​ ఐసోలేషన్​ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత - హైటెక్స్​లో ఐసోలేషన్​ కేంద్రం ప్రారంభం

హైదరాబాద్​ హైటెక్స్​లోని న్యాక్​లో కొవిడ్​ ఐసోలేషన్​ కేంద్రం అందుబాటులోకొచ్చింది. సైబరాబాద్​ సీపీ సజ్జనార్​తో కలిసి ఎమ్మెల్సీ కవిత... ఐసోలేషన్​ సెంటర్​ను ప్రారంభించారు.

Mlc Kavitha
Mlc Kavitha
author img

By

Published : May 10, 2021, 7:39 PM IST

హైటెక్స్​ పరిసర ప్రాంతాల్లో కొవిడ్​ బాధితులకు వీలుగా హైటెక్స్​లోని న్యాక్​లో కొవిడ్​ ఐసోలేషన్​ సెంటర్​ను ఏర్పాటు చేశారు. సైబరాబాద్​ సీపీ సజ్జనార్​తో కలిసి ఎమ్మెల్సీ కవిత... ఐసోలేషన్​ కేంద్రాన్ని ప్రారభించారు. ఇందులో 200 పడకలతో పాటు... 5 ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్లు అందుబాటులో ఉన్నాయని సీపీ సజ్జనార్​ తెలిపారు.

హోం ఐసోలేషన్​ సదుపాయం లేనివాళ్లు... ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. ఇక్కడ యోగ, ఇతర క్రీడలతో పాటు భోజన వసతి కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: 'మీలో మీరు బాధపడకండి.. మమ్మల్ని సంప్రదించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.