ETV Bharat / state

నిమ్స్‌లో కొనసాగుతున్న కొవాగ్జిన్ క్లినికల్‌ ట్రయల్స్‌

author img

By

Published : Jul 23, 2020, 10:05 AM IST

Updated : Jul 23, 2020, 10:54 AM IST

covaxin-vaccine-clinical-trails-at-nimz-hospital
నిమ్స్‌లో కొనసాగుతున్న కొవాగ్జిన్ క్లినికల్‌ ట్రయల్స్‌

10:02 July 23

కరోనాను తరిమికొట్టే దిశగా నిమ్స్​ ఆస్పత్రిలో కొవాగ్జిన్​ క్లినికల్​ ట్రయల్స్​ కొనసాగుతున్నాయి. భారత్​ బయోటెక్​ తయారు చేసిన కొవాగ్జిన్​ వాక్సిన్​ తొలి దశ ట్రయల్స్​లో భాగంగా... నేడు మరికొంత మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇప్పటికే ఇద్దరు వాలంటీర్లకు వ్యాక్సిన్​ ఇచ్చారు. పూర్తి ఆరోగ్యంతో ఉండటంతో వారిని వైద్యులు డిశ్చార్జ్​ చేశారు. ఈ నేపథ్యంలో మరికొందరు వాలంటీర్లకు ఫేస్​-1 డోస్ ఇవ్వనున్నట్లు నిమ్స్ వైద్యులు వెల్లడించారు. 

Last Updated : Jul 23, 2020, 10:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.