ఇదీ చూడండి: ట్రంప్‌కు కరోనా ముప్పు... త్వరలో పరీక్షలు
ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనా కేసు నమోదు! - నెల్లూరులో కరోనా వైరస్ తొలి కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో కరోనా వైరస్ తొలి కేసు నమోదైంది. నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలోని ప్రత్యేక వార్డులో యువకుడికి చికిత్స అందిస్తున్నారు. యువకుడు 14 రోజుల క్రితం ఇటలీ నుంచి వచ్చాడు. కరోనా వైరస్ లక్షణాలున్నట్లు వైద్యుల ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. పూర్తి నివేదిక కోసం నమూనాలను పుణెకు పంపించారు.
నెల్లూరులో కరోనా కేసు
ఇదీ చూడండి: ట్రంప్‌కు కరోనా ముప్పు... త్వరలో పరీక్షలు
Last Updated : Mar 11, 2020, 12:57 PM IST