రాష్ట్రంలో తొలి కరోనా వైరస్ సోకిన వ్యక్తిని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అతనికి పూర్తిగా నయం కావడం వల్ల ఆస్పత్రి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి పంపించడం హర్షణీయమని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఒక్క వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ లేదని ఈటల స్పష్టం చేశారు.
కరోనా వైరస్ సోకిన వ్యక్తి డిశ్చార్జ్ - corona
కరోనా వైరస్ సోకిన వ్యక్తి డిశ్చార్జ్
22:14 March 13
మంత్రి ఈటల హర్షం
22:14 March 13
మంత్రి ఈటల హర్షం
రాష్ట్రంలో తొలి కరోనా వైరస్ సోకిన వ్యక్తిని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అతనికి పూర్తిగా నయం కావడం వల్ల ఆస్పత్రి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి పంపించడం హర్షణీయమని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఒక్క వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ లేదని ఈటల స్పష్టం చేశారు.
Last Updated : Mar 13, 2020, 11:47 PM IST