రాష్ట్రంలో రోజురోజుకి కరోనా విజృంభిస్తోంది. రాజకీయ ప్రముఖులు, వైద్యులు, పోలీసులు సైతం ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్ పీఎస్‌లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లకు కరోనా వచ్చింది. హెడ్‌కానిస్టేబుల్‌తోపాటు మరో కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. అమీర్‌పేట ప్రకృతి వైద్యశాలలో ఇద్దరు కానిస్టేబుళ్లకు చికిత్స అందిస్తున్నారు.
ఎస్‌ఆర్‌నగర్ పీఎస్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లకు కరోనా - Corona cases
ఎస్‌ఆర్‌నగర్ పీఎస్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లకు కరోనా
08:15 June 18
ఎస్‌ఆర్‌నగర్ పీఎస్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లకు కరోనా
08:15 June 18
ఎస్‌ఆర్‌నగర్ పీఎస్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లకు కరోనా
రాష్ట్రంలో రోజురోజుకి కరోనా విజృంభిస్తోంది. రాజకీయ ప్రముఖులు, వైద్యులు, పోలీసులు సైతం ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్ పీఎస్‌లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లకు కరోనా వచ్చింది. హెడ్‌కానిస్టేబుల్‌తోపాటు మరో కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. అమీర్‌పేట ప్రకృతి వైద్యశాలలో ఇద్దరు కానిస్టేబుళ్లకు చికిత్స అందిస్తున్నారు.
Last Updated : Jun 18, 2020, 11:41 AM IST