సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనా సోకిన మరో గర్భిణీ ప్రసవించింది. ఐసోలేషన్ వార్డులో ఉన్న ఆమెకు శస్త్ర చికిత్స చేసి బిడ్డను తీశారు. బాలింత, పసికందు క్షేమంగా ఉన్నట్లు గాంధీ సూపరింటెండెంట్ వెల్లడించారు.
ఇదీ చూడండి : అలా జరిగితే కేసీఆర్ రాజీనామా చేయాలి: ఉత్తమ్