ETV Bharat / state

మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌కు కరోనా పాజిటివ్‌ - Former MLA Prabhakar latest news

Corona positive for former BJP MLA Prabhakar
మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌కు కరోనా పాజిటివ్‌
author img

By

Published : Sep 24, 2020, 5:01 PM IST

Updated : Sep 24, 2020, 5:52 PM IST

14:34 September 24

మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌కు కరోనా పాజిటివ్‌

      కరోనా రోజురోజుకు ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తునే ఉంది. అయితే మన రాష్ట్రంలో సామాన్యుల నుంచి వైద్యులు, పోలీసులు, రాజకీయ నాయకులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా భాజపా నేత, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. 

     ప్రభుత్వ నేచర్ క్యూర్ ఆస్పత్రిలో ప్రభాకర్​ చికిత్స తీసుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని.. కార్యకర్తలు, అభిమానులు వేడుకున్నారు. 

Last Updated : Sep 24, 2020, 5:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.