ETV Bharat / state

ఆంధ్రప్రదేశ్​లో 1000 దాటిన కరోనా పాజిటివ్ కేసులు - ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కానీ శ్రీకాకుళం జిల్లాలో తొలిసారి మూడూ కేసులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గడిచిన 24 గంటల్లో 61 కేసులు నమోదైన నేపథ్యంలో మొత్తం కేసుల సంఖ్య 1016కు చేరింది.

corona-positive-cases-in-ap-state
ఆంధ్రప్రదేశ్​లో 1000 దాటిన కరోనా పాజిటివ్ కేసులు
author img

By

Published : Apr 25, 2020, 12:43 PM IST

ఆంధ్రప్రదేశ్​లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య వెయ్యి మార్క్​ను దాటింది. కొత్తగా 61 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో... మొత్తం కేసుల సంఖ్య 1016కు చేరింది. శ్రీకాకుళం జిల్లాలో తొలిసారిగా మూడు కేసులు నమోదయ్యాయి. కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 29కి చేరుకుంది. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 145 మంది డిశ్చార్జి అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 781 మంది చికిత్స పొందుతున్నారు. ఒక్క రోజులో 6 వేల 306 నమూనాలను పరీక్షించామని ప్రభుత్వం తెలిపింది.

corona-positive-cases-in-ap-state
ఆంధ్రప్రదేశ్​లో 1000 దాటిన కరోనా పాజిటివ్ కేసులు

ఇవీ చూడండి: 'ఆ రంగంలో 29 లక్షల ఉద్యోగాలు పోతాయ్‌'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.