రాష్ట్రంలో కరోనా రోజురోజుకి విజృంభిస్తోంది. రాజకీయ ప్రముఖులు, వైద్యులు... తాజాగా పోలీసులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో మరో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పటివరకు బంజారాహిల్స్ పీఎస్‌లో ఇప్పటివరకు 26 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. దీనితో అక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు.
బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో మరో నలుగురికి కరోనా - Corona latest cases

బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో మరో నలుగురికి కరోనా
12:50 June 20
బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో మరో నలుగురికి కరోనా
12:50 June 20
బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో మరో నలుగురికి కరోనా
రాష్ట్రంలో కరోనా రోజురోజుకి విజృంభిస్తోంది. రాజకీయ ప్రముఖులు, వైద్యులు... తాజాగా పోలీసులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో మరో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పటివరకు బంజారాహిల్స్ పీఎస్‌లో ఇప్పటివరకు 26 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. దీనితో అక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు.
Last Updated : Jun 20, 2020, 1:43 PM IST