.
కరోనా ఎఫెక్ట్... ఆహారం కోసం 585 ఫోన్లు - corona effect on GHMC latest news
హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని హెల్ఫ్ లైన్ నంబర్ 040-21111111కి గురువారం 649 ఫోన్లు వచ్చాయని కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. 585 మంది భోజనం కావాలని కోరినట్లు కమిషనర్ పేర్కొన్నారు. సంచార అన్నపూర్ణ కేంద్రాలు , దాతల సాయంతో ఏర్పాట్లు చేశామన్నారు.
migrant people call to GHMC for FOOD today news
.