ఆంధ్రప్రదేశ్‌లో మరో 304 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకేరోజు అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఆ రాష్ట్రానికి చెందిన 246 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 52 మందికి, విదేశాల నుంచి వచ్చిన మరో ఆరుగురికి కరోనా సోకింది. కరోనాతో మరో ఇద్దరు మృతి చెందారు. మెుత్తం కేసుల సంఖ్య 5, 087కు చేరింది.
ఏపీలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు.. ఎంతంటే.? - ap corona cases
corona-cases-in-ap
13:12 June 15
ఏపీలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు.. ఎంతంటే.?
13:12 June 15
ఏపీలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు.. ఎంతంటే.?
ఆంధ్రప్రదేశ్‌లో మరో 304 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకేరోజు అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఆ రాష్ట్రానికి చెందిన 246 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 52 మందికి, విదేశాల నుంచి వచ్చిన మరో ఆరుగురికి కరోనా సోకింది. కరోనాతో మరో ఇద్దరు మృతి చెందారు. మెుత్తం కేసుల సంఖ్య 5, 087కు చేరింది.
Last Updated : Jun 15, 2020, 1:28 PM IST