ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బాధితుల సంఖ్య 3,25,396కు చేరింది. ఈరోజు కొత్తగా 9,393 కరోనా కేసులు నమోదు కాగా... 95 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో కలిపి కొవిడ్ మృతుల సంఖ్య 3 వేలు దాటింది. ప్రస్తుతం 87,177 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 2,35,218 మంది మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు వైద్యాధికారులు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 9,393 కరోనా కేసులు, 95 మరణాలు - corona deathes in ap
corona cases in andhrapardhesh
17:23 August 20
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 9,393 కరోనా కేసులు, 95 మరణాలు
17:23 August 20
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 9,393 కరోనా కేసులు, 95 మరణాలు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బాధితుల సంఖ్య 3,25,396కు చేరింది. ఈరోజు కొత్తగా 9,393 కరోనా కేసులు నమోదు కాగా... 95 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో కలిపి కొవిడ్ మృతుల సంఖ్య 3 వేలు దాటింది. ప్రస్తుతం 87,177 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 2,35,218 మంది మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు వైద్యాధికారులు ప్రకటించారు.
Last Updated : Aug 20, 2020, 5:53 PM IST