ETV Bharat / state

'లాక్​డౌన్​ పాటించండి.. కరోనాను తరిమికొట్టండి' - కరోనా కట్టడి చర్యలు

ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన లాక్​డౌన్​ను పొడగింపును స్వాగతిస్తూ ఖైరతాబాద్​ మాజీ ఎమ్మెల్యే రామచంద్రారావు ప్రజలను ఇంట్లో నుంచి బయటకు రావద్దని.. ప్రతి ఒక్కరూ లాక్​డౌన్​కు సహకరించాలని కోరారు.

corona awareness to the people by the ex mla ramachandrareddy in khiratabad Hyderabad
'లాక్​డౌన్​ పాటించండి.. కరోనాను తరిమికొట్టండి'
author img

By

Published : Apr 16, 2020, 4:12 PM IST

ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన లాక్​డౌన్​ను తూచా తప్పకుండా ప్రతిఒక్కరు పాటించాలని హైదరాబాద్​ ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కోరారు. దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటాలని... భారతీయులందరు ఒక్కటై కరోనపై యుద్ధం చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు.

లాక్​డౌన్​లో ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. భౌతికదూరాన్ని పాటిస్తూ... కరోనా మహమ్మరిని తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇవీ చూడండి: లక్ష మంది రోగులకైనా చికిత్స: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.