ETV Bharat / state

జూబ్లీహిల్స్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో నిర్బంధ తనిఖీలు - జూబ్లీహిల్స్

హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్​ స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

సరైన పత్రాలు లేని వాహనాలు స్వాధీనం
author img

By

Published : Jul 31, 2019, 6:32 AM IST

హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. కృష్ణానగర్ ప్రాంతంలో పోలీసులు ప్రతి ఇంటిలో సోదాలు చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని 54 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

సరైన పత్రాలు లేని వాహనాలు స్వాధీనం

ఇవీ చూడండి : మహిళల పోరాటం+మోదీ సంకల్పం= తలాక్ చట్టం

TG_KRN_107_30_5MOTAAR VIJAYAVANTHAM_AV_TS10125. M.SHIVAPRASAD, MANTHANI, 9440728281. 5TH మోటార్ వెటరన్ విజయవంతం. పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాజీపేట వద్ద నిర్మించిన అన్నారం పంప్ హౌస్ లో 5వ మోటర్ వెటరన్ నిర్వహించారు.అయిదవ మోటార్ వెటరన్నిర్వహించి సుందిళ్ల బ్యారేజీ లోకి పది నిమిషాల పాటు నీటిని ఎత్తి పోసారు. ఐదో మోటార్ వెటరన్ విజయవంతం కావడంతో ఇంజనీరింగ్ అధికారులు సంబరాలు జరుపుకున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.