పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఓయూ పరిధి లోని మానికేశ్వరీనగర్లో పోలీసులు ప్రజలకు పోలింగ్‌పై అవగాహన కల్పించారు. అనంతరం నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ప్రజల్లో భయాలను తొలగించేందుకు వారితో మాట్లాడి, సమస్యలను తెలుసుకునేందుకు ఆర్పీఎఫ్ సిబ్బందితో కవాతు నిర్వహించారు. వాహన ధ్రువపత్రాలను పరిశీలించారు.
ఇవీ చూడండి:అన్నం తినండి... బాగా చదువుకోండి...