ETV Bharat / state

ప్రజల భద్రతే ధ్యేయంగా నిర్బంధ తనిఖీలు

ప్రజల భద్రతే ధ్యేయంగా నిర్బంధ తనిఖీలు చేపట్టామని ఈస్ట్​ జోన్​ డీసీపీ రమేశ్​ తెలిపారు. అంబర్​పేట గోల్నాకలోని శాంతినగర్​లో ఆయన ఆధ్వర్యంలో 52 మంది పోలీసులు సోదాలు చేపట్టారు.

corden-search-in-amberpet-in-hyderabad
ప్రజల భద్రతే ధ్యేయంగా నిర్బంధ తనిఖీలు
author img

By

Published : Dec 12, 2019, 4:24 AM IST

హైదరాబాద్​ అంబర్​పేట గోల్నాకలోని శాంతినగర్​లో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ ఆధ్వర్యంలో 52 మంది పోలీసులు సోదాలు చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల భద్రతకు, సమస్యల్లో ఉంటే పోలీసులు గుర్తొచ్చేలా ప్రజలకు భరోసా కల్పించేందుకు ఈ తనిఖీలు నిర్వహించామన్నారు. శాంతినగర్​లో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని డీసీపీ రమేష్​ సూచించారు.

ప్రజల భద్రతే ధ్యేయంగా నిర్బంధ తనిఖీలు

ఇవీ చూడండి: ఎన్​కౌంటర్ జరిగిన స్థలాన్ని పరిశీలించిన సిట్

Intro:తాజా: అంబర్పేట గోల్నాక లోని శాంతినగర్లో ఈస్ట్ జోన్ డిసిపి ఎం.రమేష్ ఆధ్వర్యంలో 52 మంది పోలీసులతో నిర్బంధ తనికీలు నిర్వహించగా.. సరైన ధ్రువపత్రాలు లేనటువంటి 26 ద్విచక్ర వాహనాలను మరియు ఒక ఆటో ను స్వాధీనం చేసుకున్నారు...
ప్రజల భద్రతకు మరియు ప్రతి అవసరానికి పోలీసులు గుర్తొచ్చేలా ప్రజలకు భరోసా కల్పించేందుకు ఈ తనిఖీలు నిర్వహించామన్నారు.. ఈ తనిఖీల్లో మొత్తం 52 మంది పోలీసులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఈస్ట్ జోన్ డి సి పి రమేష్ మాట్లాడుతూఅంబర్ పేట ప్రాంతం అంటే మొదటి నుంచి హిందువులు ముస్లింలు కలిసిమెలిసి ఉంటారు. 1982 సంవత్సరంలో హైదరాబాద్ నగరం అంతా కర్ఫ్యూ జరిగినప్పటికీ అంబర్పేట ప్రాంతం అంతా ప్రశాంతంగా ఉండడం జరిగింది. ఈ ప్రాంతమంతా కూడా హిందూ ముస్లిం అన్ని మతాల వారు కలిసిమెలిసి ఉంటారు. ఈ రోజు నగర శాంతిభద్రత లో భాగంగా శాంతినగర్ లో ఎవరైనా అనుమానితులు నివసిస్తున్నారా , చాటు మాటున ఇక్కడ కిరాయికి ఉంటూ నేరాలు ఏమైనా చేస్తున్నారా అని నిర్బంధ తనిఖీలు నిర్వహించాము. అదే సందర్భంలో కాలనీ వాసులతో కమ్యూనిటీ మీటింగ్ పెట్టి సమస్యలను తెలుసుకున్నాము. దానిలో భాగంగా కాలనీవాసులు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే నగర పోలీసులు ఎలాంటి భద్రతా పరమైన చర్యలు చేపడుతున్నారొ దాంతోపాటు అధునాతన టెక్నాలజీ వ్యవస్థ కాల్ డేటా ఆనలైజ్, dial 100, హాక్ అప్లికేషన్ లాంటి వాటి ప్రాముఖ్యతను వాటిని ఎలా వినియోగించుకుంటున్నామో తెలియజేశాము. ప్రజల యొక్క భద్రతకు మరియు ప్రతి అవసరానికి పోలీసులు గుర్తొచ్చేలా ఒక భరోసాని కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
Byte:east zone DCP.. M.Ramesh

బైట్ అవసరం ఉంటే వాడండి లేకపోతే అవసరం లేదు... మన లోగో లేదు ... పోలీసుల నుండి మనకు ఇన్ఫర్మేషన్ లేకుండెను......దయచేసి గమనించండిBody:విజేందర్ అంబరుపేటConclusion:8555855674

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.