ETV Bharat / state

వేసవి తీర్చే కూలర్లొచ్చాయ్​.. - telangana varthalu

వేసవి తాపం పెరుగుతుండడం వల్ల వ్యాపారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గొడుగలతో పాటు కూలర్ల దుకాణాలను రోడ్లపై తాత్కాలికంగా ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు.

వేసవి తీర్చే కూలర్లొచ్చాయ్​..
వేసవి తీర్చే కూలర్లొచ్చాయ్​..
author img

By

Published : Mar 24, 2021, 12:26 AM IST

వేసవి తాపం పెరుగుతుండటంతో వినియోగదారుల ఆకర్షణ కోసం దుకాణదారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హైదరాబాద్​లోని కేబీఆర్​ పార్కు వద్ద కూర్చునే ప్రాంతంలో ఎండ తగలకుండా చిరు గొడుగులను ఏర్పాటు చేసి ఆకట్టుకుంటున్నారు.

చిరు గొడుగులు
చిరు గొడుగులు

వేసవికాలంలో మధ్యతరగతికి ఉపయోగపడే కూలర్లు నగరంలో దర్శనమిస్తున్నాయి. కూకట్​పల్లి నుంచి చందానగర్​ రహదారి ఇరువైపుల పదుల సంఖ్యలో తాత్కాలిక దుకాణాలను ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు.

వేసవి తాపం తీర్చేందుకు..
వేసవి తాపం తీర్చేందుకు..

ఇదీ చదవండి: మార్చి 29 నుంచి సేంద్రీయ ఉత్పత్తుల మేళా-2021

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.