ETV Bharat / state

పెరిగిన చలి తీవ్రత - చలితీవ్రత

వాతావరణ మార్పులతో రాష్ట్రంలో చలితీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి.

శీతల గాలులు
author img

By

Published : Feb 11, 2019, 10:35 AM IST

matereology
చలి తీవ్రత
రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. ఈశాన్య తూర్పు భారతం నుంచి తెలంగాణ వైపు వీస్తున్న శీతలగాలుల ప్రభావంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆదిలాబాద్​లో అత్యల్పంగా 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదివారం ఆరు చోట్ల స్వల్పంగా వర్షాలు కురిశాయి.
undefined

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.