వికారాబాద్ ప్రాంతానికి చెందిన లక్ష్మణ్ బాచుపల్లి సీఐ వద్ద డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని స్నేహితుడికి సందేశం పంపారని పోలీసులు పేర్కొన్నారు. తన కుమారుడు ఎక్కడికి వెళ్లాడో కనుక్కొని ఆచూకీ తెలపాలని లక్ష్మణ్ తల్లి బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపటినట్లు ఎస్సై సతీష్ కుమార్ వెల్లడించారు.
ఇవీ చూడండి: ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం