ETV Bharat / state

కానిస్టేబుల్ ప్లాస్మా దానం.. అభినందించిన కేటీఆర్​ - Constable donated plasma.

హైదరాబాద్​ చిలకలగూడ పీఎస్​కు చెందిన కానిస్టేబుల్​ విజయ్​ ఔదార్యాన్ని చాటుకున్నాడు. ఓ వైద్యుడికి ప్లాస్మాదానం చేశాడు. దీనిపై మంత్రి కేటీఆర్, పోలీసు శాఖ అధికారులు విజయ్​ని అభినందించారు.

constable-donated-plasma-at-hyderabad
constable-donated-plasma-at-hyderabad
author img

By

Published : Jul 30, 2020, 10:32 PM IST

హైదరాబాద్​ కమిషనరేట్​కు చెందిన ఓ కానిస్టేబుల్​ ఔదార్యాన్ని చాటుకున్నారు. కరోనా బారిన పడిన తనకు చికిత్స అందించిన వైద్యుడికి కరోనా సోకడంతో ప్లాస్మా దానం చేశాడు.

చిలకలగూడ పీఎస్​కు చెందిన విజయ్​ కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. ఇటీవల కోలుకొని తిరిగి విధుల్లో చేరారు. జీఎస్​ఎన్​ రెడ్డి అనే వైద్యుడు కరోనా సోకడం వల్ల అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్యం మెరుగుపడక పోవడం వల్ల ప్లాస్మా అందించాలని వైద్యులు నిర్ణయించారు. విషయం తెలుసుకున్న విజయ్​.. ప్లాస్మా దానం చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్​, పోలీసు శాఖ అధికారులు కానిస్టేబుల్​ విజయ్​ని అభినందించారు.
ఇదీ చూడండి: అయోధ్య శోభాయమానం- భూమిపూజకు ముస్తాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.