ETV Bharat / state

బోనాల నిర్వహణపై ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: వీహెచ్​ - తెలంగాణ తాజా వార్తలు

మహిళల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని బోనాలపై ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కోరారు. మహిళలకు సాక, బోనం సమర్పణకు అవకాశం కల్పించాలన్నారు.

v hanumantharao
బోనాలపై ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి:వీహెచ్​
author img

By

Published : Jun 15, 2020, 5:13 PM IST

తెలంగాణలో బోనాల పండుగ చేసుకోడానికి ప్రభుత్వం అనుమతివ్వాలని కాంగ్రెస్​ సీనియర్​ నేత వి.హనుమంతరావు... రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అవసరమైతే పోతరాజులు, ఫలహార బండ్లు వద్దని పేర్కొన్నారు.

సంప్రదాయం ప్రకారంగా బోనాల పండుగ జరుపుకోడానికి అవకాశం కల్పించాలన్న వీహెచ్​... కరోనాకు అమ్మవారే వ్యాక్సిన్‌ అని.. అమ్మవారి ఆశీర్వాదంతోనే కరోనాకు వాక్సిన్ వస్తుందన్నారు. బోనాల నిర్వహణపై ఇప్పటికే దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డికి ఫోన్ ​ద్వారా సంప్రదించగా... ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఈ మెయిల్​ ద్వారా లేఖ రాసినట్లు వివరించారు.

బోనాల నిర్వహణపై ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి:వీహెచ్​

ఇదీ చూడండి: ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్ష ధర రూ.2,200: మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.