కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ అంతిమయాత్ర ప్రారంభమైంది. ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని జాంబాగ్‌లోని పాత నివాసానికి తరలించారు. మరి కాసేపట్లో ముఖేశ్‌గౌడ్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ సమీపంలోని శ్మశానవాటికలో జరగనున్నాయి.
ఇదీ చూడండి : ముఖేశ్‌గౌడ్ మృతికి రాజకీయ ప్రముఖుల సంతాపం