ETV Bharat / state

అత్యవసర సమావేశం

రాహుల్​ గాంధీ ఈ నెల 9న తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో గాంధీభవన్​లో కాంగ్రెస్ నేతలు అత్యవసర సమావేశమయ్యారు.

సమావేశానికి హాజరు అవుతున్న నేతలు
author img

By

Published : Mar 5, 2019, 2:56 PM IST

Updated : Mar 5, 2019, 3:55 PM IST

హైదరాబాద్​ గాంధీభవన్​లో కాంగ్రెస్ నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ నెల 9న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్​గాంధీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది.రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, శాసనసభ్యులు సబితా రెడ్డి, సుధీర్ రెడ్డి, మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, రమేష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోకసభ నియోజకవర్గంలో బహిరంగసభ ఏర్పాటు చేయాలన్న కోణంలో చర్చించినట్లు తెలుస్తోంది. రాహుల్‌గాంధీ పర్యటనకు ఎంత మందిని తరలించాలి... ఎవరిని ఆహ్వానించాలి... ఏర్పాట్లు ఏలా ఉండాలి అన్న అంశాలపై నేతలు సమీక్షించారు.

congress_meeting

ఇవీ చూడండి:త్వరలో ఎమ్మెల్సీ నోటిఫికేషన్​

Intro:TG_ADB_60_05_MUDL_ALAYANIKI POTETTINA BHAKTAJANAM_AV_C12

నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని పశుపతినాథ్ దర్శనానికి పోటెత్తిన భక్తజనం.మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ పశుపతినాథ్ ఆలయంలో దర్శనానికి భక్తజనం పోటెత్తింది మహాశివరాత్రి పర్వదినం తరువాతి రోజున ఆలయంలో అన్నదాన కార్యక్రంలో ఉపవాస దీక్ష విరమించుకున్నారు,వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఉదయం ఉదయం నుంచి ప్రజలు పశుపతినాథ్నుకి పూజలు నిర్వహించారు,గ్రామ చుట్టుపక్కల నుంచి వచ్చి భక్తులు భక్తులు దర్శించుకుంటూన్నారు చిన్నారులకు రంగులపట్నం విశేషంగా ఆకట్టుకున్నాయి

Body:ముధోల్

Conclusion:ముధోల్
Last Updated : Mar 5, 2019, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.