ETV Bharat / state

సభలో మాట్లాడనివ్వడం లేదని కాంగ్రెస్ వాకౌట్ - clp leader bhatti vikramarka

అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది. సభలో పలు అంశాలపై తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.

కాంగ్రెస్​ వాకౌట్​
author img

By

Published : Jul 18, 2019, 1:15 PM IST

కీలక విషయాలపై తమను మాట్లాడనివ్వడం లేదంటూ శాసనసభలో కాంగ్రెస్ నిరసనకు దిగింది. ప్రజా సంక్షేమం కోసం తీసుకొచ్చే బిల్లులకు మద్దతిస్తున్నా... ఇతర అంశాలపై మాట్లేడే అవకాశం ఇవ్వడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. స్పీకర్​ ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని ప్రకటించి సభ నుంచి వెళ్లిపోయారు.

సభలో మాట్లాడనివ్వడం లేదని కాంగ్రెస్ వాకౌట్

ఇదీ చూడండి : అసెంబ్లీలో నల్ల కండువాలతో కాంగ్రెస్​ నిరసన

Intro:TG_NLG_61_18_HOSPITALLO_MRUTHI_AV_TS10061
యాంకర్ : ఆత్మహత్యాయత్నం చేసిన ఓ మహిళకు ఆసుపత్రిలో సరియైన వైద్యం అందక మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చోటుచేసుకుంది. Body:భువనగిరి మండలం ముత్తిరెడ్డి గూడెం కు చెందిన జక్కల పద్మ, ఆంజనేయులు భార్య భర్తలు. భార్యాభర్తల మధ్య నిన్న గొడవ జరిగింది. క్షణికావేశంలో భార్య పినాయిల్ తాగి ఆత్మహత్యా యత్నం చేసింది. కుటుంబ సభ్యులు గమనించి రాత్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. వైద్యుడు పరీక్షించి నార్మల్ గానే ఉందన్నారు. ఈరోజు తెల్లవారుజామున ఆసుపత్రిలో పద్మ మృతి చెందింది. మృతి చెందిన విషయాన్ని వైద్యులు కుటుంబ సభ్యలకు తెలపకుండా పోలీసులకు సమాచారం ఇచ్చారని వారు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం తో మృతి చెందిందని ఆసుపత్రి ముందు బంధువుల ఆందోళన చేశారు. ముందే సీరియస్ గా ఉందని చెబితే హైదరాబాద్ లో పెద్దాసుపత్రికి తీసుకెళ్లి బతికించుకునే వాళ్ళమని మృతురాలి బంధువులు వాపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

Conclusion:రిపోర్టర్ - సతీష్ శ్రీపాద
సెంటర్ - భువనగిరి
జిల్లా - యాదాద్రి భువనగిరి
సెల్ - 8096621425
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.