ETV Bharat / state

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు: వీహెచ్​ - విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు: వీహెచ్​

రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తూ... బషీర్​బాగ్​లోని ఆయాకర్ భవన్ ఎదుట కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ధర్నా చేపట్టారు. ప్రభుత్వాలు పరీక్షలను వాయిదా వేసేవరకు తమ పోరాటాలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

congress leader v hanumantha rao demands postponement of entrance exams
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు: వీహెచ్​
author img

By

Published : Aug 28, 2020, 4:17 PM IST

కొవిడ్​-19 విపత్కర పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం విద్యార్థుల ప్రాణ నష్టానికి దారి తీస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో త్వరలో నిర్వహించబోయే ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తూ... హైదరాబాద్ బషీర్​బాగ్​లోని ఆయాకర్ భవన్​ ఎదుట ధర్నా చేపట్టారు.

దేశంలో నెలకొన్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఈ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్​ చేశారు. అప్పటి వరకు తమ పోరాటాలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: తెలంగాణలో కొత్తగా 2,932 కరోనా కేసులు, 11 మరణాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.