ETV Bharat / state

'అవినీతిపై ప్రశ్నిస్తే ఇంటికి కరెంటు తీసేస్తారా' - mallu ravi

ట్రాన్స్​కో సీఎండీ ప్రభాకర్​రావుపై ఎంపీ రేవంత్​ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న విద్యుత్​ ఉద్యోగుల నిరనపై కాంగ్రెస్​ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం చేసిన అవినీతి ప్రశ్నిస్తే విద్యుత్​ శాఖ ఉద్యోగులు ధర్నాచేస్తారా అని పార్టీ మీడియా కమిటీ ఛైర్మన్​ మల్లు రవి ప్రశ్నించారు.

'అవినీతిపై ప్రశ్నిస్తే ఇంటికి కరెంటు తీసేస్తారా'
author img

By

Published : Aug 30, 2019, 5:31 PM IST

ప్రజాసమస్యలు పరిష్కరించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ప్రభుత్వం... విద్యుత్​ ఉద్యోగులతో సమ్మె చేయిస్తోందని కాంగ్రెస్​ పార్టీ మీడియా కమిటీ ఛైర్మన్​ మల్లు రవి ఆరోపించారు. కోట్ల రూపాయల్లో అవినీతి జరిగింది కాబట్టే ప్రభుత్వం మిన్నుకుండిపోయిందని ధ్వజమెత్తారు. ఎలాంటి తప్పుచేయకపోతే తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. తాము వ్యక్తిగంతంగా ఎవ్వరినీ నిందించడం లేదని కేవలం అవినీతి జరిగిందనే ఆరోపిస్తున్నామన్నారు. దీనిలో ట్రాన్స్​కో సీఎండీ ప్రభాకర్​ రావు, విద్యుత్​ ఉద్యోగులు కలగజేసుకోవద్దని సూచించారు. విద్యుత్​ కొనుగోలులో అవినీతి జరిగిందని ప్రశ్నించి రేవంత్​ రెడ్డి ఇంటికి కరెంటు తీసేస్తామని ఉద్యోగులు హెచ్చరించడం బాధాకరమన్నారు.
ఇదీ చూడండి: 'ఎంపీ రేవంత్​ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి'

Intro:తెరాసలో పంచాయతీ మొదలయ్యింద : భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పలు గ్రామాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం హాజరైన భాజపా రాష్ట్ర నాయకులు

Body:తెరాసలో పంచాయతీ మొదలైందని ఈటల రాజేందర్ ముఖ్యమంత్రికి మంత్రి పదవి ఇవ్వడం ఇష్టం లేదని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం లోని palgutta దేవుని ఎర్రవల్లి ఊరిలో గ్రామాలలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కు పార్లమెంట్ని యోజకవర్గం ఇంచార్జ్ జనార్దన్ రెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ కంచర్ల భాస్కర్ లతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పలు పార్టీలకు చెందిన వందల మంది యువకులు పార్టీలో చేరి సభ్యత్వం నమోదు చేసుకున్నారు. ఉద్యమ సమయంలో నుంచి కొనసాగుతున్న వారికి కాకుండా ఇంపు దారులకు పదవుల పొందారని జిల్లా నాయకులను విమర్శించారు. సోషల్ మీడియాలో నోరు నొక్కుతున్నారు. తాటాకు చప్పుళ్ళకు భయపడి పరిస్థితి లేదని దేశం ధర్మం కోసం పోరాటం చేస్తామని అన్నారు ప్రాణహిత ప్రాజెక్టు నువ్వే డిసైడ్ చేసి ఇ జిల్లా ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని పట్టారు ఈ ప్రాజెక్టుపై సబితారెడ్డి ముఖ్యమంత్రిని ప్రశ్నించాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జిఓ 111 ఎత్తివేస్తామని ఎమ్మెల్యే యాదయ్యను ఆరు సంవత్సరాల క్రితం పార్టీలో చేరితే ఇప్పటివరకు ఎత్తివేయాలని అన్నారు. జిల్లాలో రైతులు భూములు అమ్ముకున్న తర్వాత కేసీఆర్ కుటుంబం సభ్యులు భూములు కొనుగోలు చేశారని అందుకే ఎత్తి వేస్తారు అని అన్నారు. రైతులు భూములు అనుకోవద్దని భూముల ధరలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో తెరాస కంటే ఎక్కువగా నమోదు చేస్తామని వెల్లడించారు .ఇప్పటికే 33 లక్షల సభ్యత్వ నమోదు చేయడం జరిగిందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా నుంచి టిఆర్ఎస్ పై తిరుగుబాటు ప్రారంభం అవుతుందని అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పాండురంగారెడ్డి యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Conclusion:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సుభాష్ రెడ్డి, ఫోన్ నె. 9866815234

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.