ఇవీ చదవండి:గెలిపించుకుంటాం
అభ్యర్థి ఎంపికకు కమిటీ - ఉపకమిటీ
ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ ఉపకమిటీని ఏర్పాటు చేసింది. సోమవారం కమిటీ సమావేశం అనంతరం అభ్యర్థిని ప్రకటించనున్నారు.
అభ్యర్థి ఎంపికకు కమిటీ
శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ దృష్టి సారించింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తొమ్మిది మంది సభ్యులతో ఉపకమిటీని ఏర్పాటు చేశారు. శ్రీధర్‌బాబు, వనమా వెంకటేశ్వర్లు, సబితా ఇంద్రారెడ్డి, గండ్ర వెంకటరమణ, రాజగోపాల్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, పొడెం వీరయ్య, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య కమిటీలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీ పదవికి 25 మందికి పైగా పోటీ పడుతున్నారు. సోమవారం ఉపకమిటీ సమావేశమై అభ్యర్థిని ఖరారు చేయనుంది.
ఇవీ చదవండి:గెలిపించుకుంటాం
sample description
Last Updated : Feb 24, 2019, 7:11 PM IST