ETV Bharat / state

ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగడతా: లోకేశ్​ యాదవ్ - జిహెచ్ఎంసీ పోల్స్ 2020

జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి లోకేశ్​ యాదవ్ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసిన ఆయన... ప్రజలంతా హస్తం గుర్తుకు ఓటేయాలని కోరారు.

ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగడతా: లోకేశ్​ యాదవ్

author img

By

Published : Nov 27, 2020, 8:45 PM IST

ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని రాంనగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్​ అభ్యర్థి లోకేశ్​ యాదవ్ విన్నవించారు. గ్రేటర్ హైదరాబాద్​ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్​లోని బాగ్ లింగంపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, రాంనగర్ తదితర ప్రాంతాల్లోని అపార్ట్​మెంట్ లకు వెళ్లి ప్రచారం చేశారు.

ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడే పార్టీలను ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఆయన కోరారు.

జా వ్యతిరేక చర్యలను ఎండగడతా: లోకేశ్​ యాదవ్

ఇదీ చూడండి: మీరు గెలిపించండి... కొట్లాడైనా సమస్యలు పరిష్కరిస్తా: రేవంత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.