ETV Bharat / state

స్థానిక వ్యక్తిగా సమస్యలపై పూర్తి అవగాహన ఉంది: మహేశ్ - జిహెచ్ఎంసీ పోల్స్

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెహదీపట్నం డివిజన్​లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మహేశ్ ప్రచారం నిర్వహించారు. తాను గెలిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

స్థానిక వ్యక్తిగా సమస్యలపై పూర్తి అవగాహన ఉంది: మహేశ్

author img

By

Published : Nov 27, 2020, 5:59 PM IST

స్థానిక వ్యక్తిగా మెహదీపట్నం డివిజన్​లోని సమస్యలపై పూర్తి అవగాహన ఉందని కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మహేశ్ అన్నారు. తాను గెలిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ప్రస్తుత కార్పొరేటర్​ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని ఆరోపించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు గెలిపించాలని ఆయన కోరారు.

స్థానిక వ్యక్తిగా సమస్యలపై పూర్తి అవగాహన ఉంది: మహేశ్

ఇవీ చూడండి: రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే కఠిన చర్యలే: సీపీ మహేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.