ETV Bharat / state

పదిశాతం రిజర్వేషన్లపై హర్షం.. 28న సీఎంకు సన్మానం - తెలంగాణ వార్తలు

పది శాతం ఈడబ్యూఎస్​ రిజర్వేషన్ల అమలుపై సీఎం కేసీఆర్ సానుకూలంగా నిర్ణయం తీసుకోవడంపై టీఎస్​ఈడబ్యూఎస్​వీఏ కృతజ్ఞతలు తెలిపింది. ఈ నిర్ణయం వల్ల తమ విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొంది.

ews
ews
author img

By

Published : Jan 22, 2021, 12:24 PM IST

రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రకులాలకు పదిశాతం రిజర్వేషన్ల అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా నిర్ణయం తీసుకోవడంపై... తెలంగాణ స్టేట్ ఎకనమికల్ వీకర్ సెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం వల్ల తమ విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని అసోసియేషన్ అధ్యక్షుడు పశుపతి తెలిపారు.

ఈనెల 28న నిజాం కళాశాల మైదానంలో వేలాది మంది విద్యార్థుల సమక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్​కు అభినందన సభ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సభను విజయవంతం చేయాలని కోరారు.

ఇదీ చదవండి : రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.