ETV Bharat / state

ఫిట్​నెస్​పై దృష్టిపెట్టండి - హైదరాబాద్​

బంజారాహిల్స్​లో ఏర్పాటు చేసిన ఓ ఫిట్​నెస్​ కేంద్రాన్ని సినీనటుడు సునీల్​ ప్రారంభించారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని సూచించారు.

వ్యాయామం చేయండి
author img

By

Published : Feb 24, 2019, 4:33 PM IST

వ్యాయామం చేయండి
మారుతున్న ఆహార అలవాట్లు, వాతావరణ వత్యాసాల వల్ల ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని సినీనటుడు సునీల్​ అన్నారు. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్లనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్​ బంజారాహిల్స్​ రోడ్​ నెంబర్​ 12 లో ఏర్పాటు చేసిన ఓ ఫిట్​నెస్​ సెంటర్​ను ఆయన ప్రారంభించారు.
undefined

ప్రతి ఒక్కరి జీవితంలో వ్యాయామం ఓ భాగం కావాలని, ఆరోగ్యంపై దృష్టిసారించాలని సూచించారు.

ఇవీచదవండి:'ఓటుకు నోటు రోజు'

Intro:TG_KRN_71_24_ARUNDATHIFUNCTIONHALL_SHANKUSTHAPANA_AB_C10
మానకొండూరు నియోజకవర్గం
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోని మహాత్మా నగర్ కాలనీ లో నిర్మించబోతున్న అరుంధతి ఫంక్షన్ హాల్ కు ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ దళితుల సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం విభిన్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోందని పేర్కొన్నారు. బి ఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ మాట్లాడారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ ఏ కార్యక్రమం చేసిన తక్కువ వ్యయంతో కుటుంబ సభ్యులు ఉల్లాసంగా జరుపుకోవాలనే ఆకాంక్షతో నిధులు కేటాయించి ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Body:TG_KRN_71_24_ARUNDATHIFUNCTIONHALL_SHANKUSTHAPANA_AB_C10
మానకొండూరు నియోజకవర్గం
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోని మహాత్మా నగర్ కాలనీ లో నిర్మించబోతున్న అరుంధతి ఫంక్షన్ హాల్ కు ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ దళితుల సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం విభిన్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోందని పేర్కొన్నారు. బి ఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ మాట్లాడారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ ఏ కార్యక్రమం చేసిన తక్కువ వ్యయంతో కుటుంబ సభ్యులు ఉల్లాసంగా జరుపుకోవాలనే ఆకాంక్షతో నిధులు కేటాయించి ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Conclusion:TG_KRN_71_24_ARUNDATHIFUNCTIONHALL_SHANKUSTHAPANA_AB_C10
మానకొండూరు నియోజకవర్గం
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోని మహాత్మా నగర్ కాలనీ లో నిర్మించబోతున్న అరుంధతి ఫంక్షన్ హాల్ కు ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ దళితుల సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం విభిన్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోందని పేర్కొన్నారు. బి ఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ మాట్లాడారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ ఏ కార్యక్రమం చేసిన తక్కువ వ్యయంతో కుటుంబ సభ్యులు ఉల్లాసంగా జరుపుకోవాలనే ఆకాంక్షతో నిధులు కేటాయించి ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.