కరోనా సెకండ్ వేవ్‌లో వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో... పోలీసులు కరోనా బారిన పడకుండా ఉండేందుకు కామ్ సన్ హెల్త్ కేర్ సంస్థ 200 శానిటైజర్స్‌ను, వెయ్యి శానిటైజర్ ట్యూబ్స్‌ను, 30 వేల మల్టీ విటమిన్ మాత్రలను అందజేశారు. సంస్థ ఎండీ మనీష్ కుమార్ గిలాడ వీటిని రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ మహేష్ భగవత్‌కు అందజేశారు.
పోలీస్ సిబ్బంది గురించి ఆలోచించి వారికి సాయం చేసిన కామ్ సన్ హెల్త్ సంస్థ వారికి సీపీ మహేష్ భగవత్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చదవండి: కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న కరోనా