ETV Bharat / state

పీజీ  ప్రవేశాల మెుదటి విడత కౌన్సిలింగ్​ పూర్తి

పీజీ ఉమ్మడి ప్రవేశాల మెుదటి విడత ధ్రువపత్రాల పరిశీలన ముగిసింది. మెుత్తం 40 వేల 100 మందికి గాను 38 వేల 900 మంది హాజరయ్యారని సీపీగేట్​ కన్వీనర్​ కిషన్​ తెలిపారు.

పీజీ  ప్రవేశాల మెుదటి విడత కౌన్సిలింగ్​ పూర్తి
author img

By

Published : Aug 25, 2019, 12:33 AM IST

ఈ నెల 16న ప్రారంభమైన పీజీ ఉమ్మడి ప్రవేశాల మొదటి విడత ధ్రువపత్రాల పరిశీలన ముగిసింది. ఆరు యూనివర్సీటీ కేంద్రల్లో ఈ కౌన్సిలింగ్​ను నిర్వహించారు. మొత్తం 40 వేల 100 మంది అభ్యర్థులు కౌన్సిలింగ్​కు నమోదు చేసుకోగా... వారిలో 38 వేల 900 మంది హాజరయ్యారని సీపీగేట్ కన్వీనర్​​ కిషన్​ వెల్లడించారు. ఈనెల 27 నుంచి మెుదటి విడత వెబ్ ఆప్షన్ల ప్రారంభమవుతాయన్నారు. ఈ నెల 29న మెుదటి విడత సీట్లు కేటాయించనున్నారు.

పీజీ ప్రవేశాల మెుదటి విడత కౌన్సిలింగ్​ పూర్తి

ఇదీచూడండి:'సెంటిమెంట్లతో రాజ్యమేలడం తెలంగాణలో సాధ్యం కాదు'

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.