హైదరాబాద్లో సూర్యగ్రహణం కనువిందు చేసింది. సాధారణంగా గ్రహణాన్ని చూసేందుకు ప్రజలు బిర్లా ప్లానెటోరియానికి భారీగా తరలి వస్తుంటారు. ప్రస్తుతం కరోనా ఆంక్షల నేపథ్యంలో బిర్లా ప్లానెటోరియంలోకి ఎవరిని అనుమతించట్లేదు.
నగరంలోని పలు ప్రాంతాల్లో సూర్య గ్రహణం అద్భుత రీతిలో దర్శనం ఇచ్చింది. పలువురు సోలార్ గ్లాస్ పెట్టుకుని గ్రహనాన్ని దర్శించగా మరికొందరు మాత్రం పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు.
ఇవీ చూడండి : నాన్న మీకు నీరాజనాలు... మీరే లేకుంటే బతుకే లేదు