ETV Bharat / state

సెల్లార్​లో పడిపోయిన కళాశాల బస్సు - మాదాపూర్​లో కళాశాల బస్సుకు తప్పిన పెనుప్రమాదం

ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన బస్సు సెల్లార్​ గుంతలో పడిపోయిన ఘటన హైదరాబాద్​లోని మాదాపూర్​ పీఎస్​ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్​కు స్వల్ప గాయాలయ్యాయి.

college bus fell down in cellar at madhapur in hyderabad
మాదాపూర్​లో కళాశాల బస్సుకు తప్పిన పెనుప్రమాదం
author img

By

Published : Feb 11, 2020, 4:46 PM IST

హైదరాబాద్​ మాదాపూర్​లో తృటిలో పెనుప్రమాదం తప్పింది. మాదాపుర్ పీఎస్​ పరిధిలోని ఖానామెట్ సమీపంలో ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన బస్సు సెల్లార్​ గుంతలో పడిపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో విద్యార్థులు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాదంలో బస్సు డ్రైవర్​కు స్వల్పగాయాలయ్యాయి. అతనిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బిల్డర్​ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మాదాపూర్​లో కళాశాల బస్సుకు తప్పిన పెనుప్రమాదం

ఇవీ చూడండి: గ్రానైట్ లారీ, ఆటో ఢీకొని ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.