ETV Bharat / state

'ఈశాన్య పవనాలతో రాష్ట్రంపై చలి పంజా'

ఈశాన్య దిక్కు నుంచి వీస్తున్న పవనాల వల్ల రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

'ఈశాన్య పవనాలతో రాష్ట్రంపై చలి పంజా'
author img

By

Published : Nov 15, 2019, 3:09 PM IST

'ఈశాన్య పవనాలతో రాష్ట్రంపై చలి పంజా'

ఈశాన్య పవనాల వల్ల ఉత్తర తెలంగాణలో చలి ప్రభావం అధికంగా ఉంటుందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాబోయే వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి రాజారావుతో ఈటీవీ భారత్​ ప్రతినిధి జ్యోతికిరణ్​ ముఖాముఖి...

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.