ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోనూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఎన్నికల నియమావళిని పాటించాలని చెప్పారు. జాబితాలో పేర్లు లేనివారు దరఖాస్తు చేసుకోవాలని రజత్ కుమార్ కోరారు.
రెండు చోట్ల మినహా - ఎన్నికల ప్రవర్తనా నియమావళి
శాసనమండలి ఎన్నికల ప్రకటన దృష్ట్యా రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని సీఈఓ రజత్‌కుమార్ వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి
ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోనూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఎన్నికల నియమావళిని పాటించాలని చెప్పారు. జాబితాలో పేర్లు లేనివారు దరఖాస్తు చేసుకోవాలని రజత్ కుమార్ కోరారు.
Intro:tg_srd_57_24_childrend_dead_ab_c6
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలంలోని హనుమాన్ నగర్ లో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం కావడంతో ఆడుకుంటూ వెళ్లిన ముగ్గురు చిన్నారులు క్రిష్ణ(9), నివృత్తి(12),సందేశ్(9) ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో పడి దుర్మరణం చెందారు. వీరి కుటుంబాలు మహారాష్ట్ర నుంచి బతుకు దేరువుకై పది సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చారని.. ప్రస్తుతం కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని స్థానికులు తెలిపారు. మృతదేహాలను స్థానికులు గుర్తించి.. ఒడ్డుకు చేర్చారు. ఘటన స్థలానికి చేరుకున్న సంగారెడ్డి రూరల్ పోలీసులు.. విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు.
Body:బైట్: శివకుమార్, సిఐ, సంగారెడ్డి రూరల్
Conclusion:బైట్, సంగారెడ్డి

Last Updated : Feb 25, 2019, 9:47 PM IST