రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. కొవిడ్-19 పరిస్థితులు, వ్యవసాయం, పౌరసరఫరాలపై సీఎం ఆరా తీశారు. సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ నిరంజన్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి హాజరయ్యారు.
కరోనా పరిస్థితులపై సమీక్షించిన సీఎం కేసీఆర్ - Agriculture and Civil Supllies
![కరోనా పరిస్థితులపై సమీక్షించిన సీఎం కేసీఆర్ కరోనా పరిస్థితులపై సమీక్షించిన సీఎం కేసీఆర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7133647-thumbnail-3x2-cm-kcr.jpg?imwidth=3840)
కరోనా పరిస్థితులపై సమీక్షించిన సీఎం కేసీఆర్
21:41 May 09
కరోనా పరిస్థితులపై సమీక్షించిన సీఎం కేసీఆర్
21:41 May 09
కరోనా పరిస్థితులపై సమీక్షించిన సీఎం కేసీఆర్
రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. కొవిడ్-19 పరిస్థితులు, వ్యవసాయం, పౌరసరఫరాలపై సీఎం ఆరా తీశారు. సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ నిరంజన్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి హాజరయ్యారు.
Last Updated : May 9, 2020, 11:06 PM IST