ETV Bharat / state

'సీఎం' వాట్సాప్ ఖాతా రద్దు - whatsapp

​​​​​​​రాజ్యసభ సభ్యుడు, తెదేపా నేత సీఎం రమేష్ వాట్సాప్ ఖాతాను వాట్సప్ సంస్థ నిలిపివేసింది. నిబంధనలు అతిక్రమించిన కారణంగా సేవలు కోల్పోయారని సంస్థ తెలిపింది. కానీ....

సీఎం రమేష్ వాట్సాప్ ఖాతా రద్దు
author img

By

Published : Feb 9, 2019, 3:26 PM IST

రాజ్యసభ సభ్యుడు, తెదేపా సీనియర్ నాయకుడు సీఎం రమేష్ వాట్సాప్ ఖాతాను వాట్సప్ సంస్థ నిలిపివేసింది. వాట్సాప్‌ సేవలు వాడుకునే హక్కును కోల్పోయారని సంస్థ తెలిపింది. గత కొద్దిరోజులుగా తన వాట్సాప్ ఖాతా పని చేయడం లేదంటూ సంస్థకు ఎంపీ సీఎం రమేష్ లేఖ రాశారు. తాను రాజ్యసభ సభ్యుడిననే విషయాన్ని కూడా లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంపై స్పందించిన సంస్థ... ఫిర్యాదులు అందడంతోనే ఖాతాను రద్దు చేశామని స్పష్టం చేసింది. ఖాతా తొలగింపు వెనుక కేంద్రం కుట్ర ఉందని ఎంపీ రమేష్ అనుమానం వ్యక్తం చేశారు. తన ఫోన్.. వాట్సాప్ పై కేంద్రం నిఘా పెట్టడం వల్లే ఈ పరిస్థితి ఎదరై ఉంటుందన్నారు.

రాజ్యసభ సభ్యుడు, తెదేపా సీనియర్ నాయకుడు సీఎం రమేష్ వాట్సాప్ ఖాతాను వాట్సప్ సంస్థ నిలిపివేసింది. వాట్సాప్‌ సేవలు వాడుకునే హక్కును కోల్పోయారని సంస్థ తెలిపింది. గత కొద్దిరోజులుగా తన వాట్సాప్ ఖాతా పని చేయడం లేదంటూ సంస్థకు ఎంపీ సీఎం రమేష్ లేఖ రాశారు. తాను రాజ్యసభ సభ్యుడిననే విషయాన్ని కూడా లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంపై స్పందించిన సంస్థ... ఫిర్యాదులు అందడంతోనే ఖాతాను రద్దు చేశామని స్పష్టం చేసింది. ఖాతా తొలగింపు వెనుక కేంద్రం కుట్ర ఉందని ఎంపీ రమేష్ అనుమానం వ్యక్తం చేశారు. తన ఫోన్.. వాట్సాప్ పై కేంద్రం నిఘా పెట్టడం వల్లే ఈ పరిస్థితి ఎదరై ఉంటుందన్నారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada and any countries included on the then-current US sanctions list. Footage may be used for news purposes in scheduled news programmes only. Any use of NBA game footage outside of regularly scheduled news programmes is prohibited and requires the express written consent of NBA Entertainment. Footage may not be used in pre-game shows, weekly sports highlight shows, coaching programmes, commercials, sponsored segments of any programme, on air promotions and opening and/or closing credits. Clients can put out highlights totaling up to three minutes from up to two games per day, provided that highlights from any one game does not exceed two minutes in total length. Use within 48 hours. No archive. No internet. Mandatory on screen credit to NBA. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: American Airlines Center, Dallas, Texas, USA. 8th February 2019.
1st quarter:
1. 00:00 Overhead view of opening tip
2. 00:05 Giannis Antetokounmpo for Bucks to lead 4-0
2nd quarter:
3. 00:16 Luka Doncic 3-pointer for Mavericks to trail 64-51
3rd quarter:
4. 00:30 Brook Lopez basket (pass from Giannis Antetokounmpo) for Bucks to lead 68-51
5. 00:46 Giannis Antetokounmpo dunk for Bucks to lead 80-60
6. 00:56 Ryan Broekhoff (Australia) 3-pointer for Mavericks to trail 86-75
4th quarter:
7. 01:13 Giannis Antetokounmpo dunk for Bucks to lead 114-98
SCORE: Milwaukee Bucks 122, Dallas Mavericks 107
SOURCE: NBA Entertainment
DURATION: 01:28
STORYLINE:
Giannis Antetokounmpo had 29 points and 17 rebounds and the Milwaukee Bucks rolled to their sixth straight victory, beating the retooling Dallas Mavericks 122-107 on Friday night.
Antetokounmpo was 13 of 19 from the field and got the upper hand again in his second meeting with fellow Euro star Luka Doncic, the Dallas rookie sensation who scored 20 points. He's the only original starter remaining because of two trades that were more about the future than the present.
Brook Lopez scored 20 points for the Bucks, who have surged to the best record in the NBA (41-13) with a pair of six-win runs on either side of a loss. One of those victories was over the Mavericks at home, when Antetokounmpo scored 31 points to Doncic's 18 in a 10-point win.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.