ETV Bharat / state

రజనీకాంత్​కు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్​

చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రజనీకాంత్​కు రావడంపై సీఎం కేసీఆర్​ హర్షం వ్యక్తం చేశారు. రజనీకాంత్​కు శుభాకాంక్షలు తెలిపారు.

author img

By

Published : Apr 1, 2021, 3:29 PM IST

Updated : Apr 1, 2021, 5:37 PM IST

cm kcr, rajanikanth
రజనీకాంత్, కేసీఆర్​

సూపర్​ స్టార్ రజనీకాంత్​కు సినిమా రంగంలో​ అత్యన్నత పురస్కారం దాదాసాహెబ్​ ఫాల్కే రావడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్​ సంతోషం వ్యక్తం చేశారు. రజనీకాంత్​ హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించి విశేష ఆదరణ పొందరన్నారు. సామాజిక సేవ కార్యక్రమల్లో సూపర్​ స్టార్​ ముందున్నారని చెప్పారు.

హీరో అయినా సాధారణ వ్యక్తిలా రజనీకాంత్​ ఉంటారని.. ఇది ఆయన గొప్ప గుణానికి నిదర్శమన్నారు. ఇలాంటి మరెన్నో అవార్డులు పొందాలని ఆకాంక్షించారు. రజనీకాంత్​కు శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చదవండి: ఒకే ఇంట్లో 13 మందికి కరోనా పాజిటివ్​

Last Updated : Apr 1, 2021, 5:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.