ETV Bharat / state

Flag Hosting: ఈసారి గోల్కొండ కోటపై స్వాతంత్ర్య దినోత్సవం.. కేసీఆర్ పతాకావిష్కరణ

పంద్రాగస్ట్ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్... గోల్కొండ కోటపై మువ్వన్నెల జెండాను ఎగురవేయనున్నారు. గత ఏడాది కరోనా కారణంగా ప్రగతిభవన్​లో కార్యక్రమం నిర్వహించగా... ఈసారి గోల్కొండ కోటలో వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు.

flag hoisting
గోల్కొండ
author img

By

Published : Aug 9, 2021, 3:42 PM IST

ఆగస్టు 15 (15th August)న గోల్కొండ కోట (Golkonda Fort)పై ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr)... జాతీయ పతాకాన్ని (National Flag) ఆవిష్కరించనున్నారు. ఈ ఏర్పాట్లపై అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ (Cs Somesh Kumar) సమీక్ష నిర్వహించారు. కొవిడ్ నిబంధనలకు లోబడి ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. తెలంగాణ సంస్కృతి (Telangana Cultur) ప్రతిబింబించేలా కళారూపాలు ఉండాలని సీఎస్‌ సూచించారు.

గత ఏడాది కరోనా నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు రాష్ట్రంలో నిరాడంబరంగా జరిగాయి. ఏటా ఆగస్టు 15న గోల్కొండ కోట వేదికపై ముఖ్యమంత్రి కేసీఆర్​ జాతీయజెండాను ఆవిష్కరించేవారు. పోయినసారి ఈ కార్యక్రమాన్ని ప్రగతిభవన్‌కు పరిమితం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.