ETV Bharat / state

LIVE UPDATES: భద్రాద్రిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ - Bhadradri Kothagudem district latest news

kcr
kcr
author img

By

Published : Jan 12, 2023, 11:31 AM IST

Updated : Jan 12, 2023, 5:00 PM IST

16:59 January 12

  • భద్రాద్రి: రైటర్‌బస్తీలో భారాస కార్యాలయనానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌
  • బీఆర్​ఎస్ కార్యాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్

16:29 January 12

  • ప్రజలను విడదీసే కుట్రలను ప్రజలు అడ్డుకోవాలి
  • మనం కూడా తాలిబన్లలా మారితే పెట్టుబడులు వస్తాయా
  • సమాజంలో అశాంతి రేగితే కర్ఫ్యూలు వస్తాయి
  • విద్వేష రాజకీయాల గురించి ప్రజలు ఆలోచించాలి
  • దేశాన్ని వక్రమార్గంలో పెట్టే దుష్టపన్నాగాలు చేస్తున్నారు
  • కేంద్రం అసమర్థ విధానాలు అవలంబిస్తోంది
  • వ్యవసాయ అనుకూల భూభాగం ఉన్న అతి పెద్ద దేశం మనదే
  • మనదేశంలో 83 కోట్ల ఎకరాలు సాగుకు అనుకూలం
  • జల వనరులు, మానవ వనరులు ఉన్న దేశం మనది
  • మన దేశంలో లక్షా 40 వేల టీఎంసీల వర్షం కురుస్తోంది

16:18 January 12

  • మానవీయ కోణంతో కేసీఆర్‌ కిట్‌ ఇస్తున్నాం
  • ఖమ్మం జిల్లాలో ప్రతి అంగుళానికి నీరు తెచ్చేలా కృషి చేస్తాం
  • సీతారామా ప్రాజెక్టు వేగంగా పూర్తవుతోంది
  • సీతారామా ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం జిల్లా పూర్తిగా సస్యశ్యామలం అవుతుంది
  • 37 టీఎంసీల నిల్వతో సీతారామా ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది
  • సీఎంఆర్‌ఎఫ్‌ కింద దేశంలోనే ఎక్కువ మందికి సాయం చేస్తున్నాం
  • ముర్రేడు వాగు వరద నివారణ కార్యక్రమం వెంటనే చేపడతాం
  • ఉమ్మడి ఖమ్మం జిల్లా జర్నలిస్టులకు త్వరలో ఇళ్లస్థలాలు ఇస్తాం
  • కొత్తగూడెంలోని మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధిలు కేటాయిస్తాం
  • కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలకు రూ.40కోట్ల చొప్పున మంజూరు చేస్తాం
  • మణుగూరు, ఇల్లెందు మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున మంజూరు చేస్తాం

16:17 January 12

  • కొత్తగూడెం కలెక్టరేట్‌ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది
  • భద్రాద్రి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా
  • కొత్తగూడేనికి కొత్త జిల్లా వచ్చింది.. వైద్య కళాశాల వచ్చింది..
  • కొత్తగూడేనికి కొత్త థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం వచ్చింది..
  • కొత్తగూడెం ఎక్కువ చైతన్యం ఉన్న ప్రాంతం
  • ఉద్యమ సమయంలో నన్ను అరెస్టు చేసి ఖమ్మం తీసుకొచ్చారు
  • నన్ను అరెస్టు చేసి ఖమ్మం తీసుకొచ్చినప్పుడు ఇక్కడి ప్రజలు కడుపులో పెట్టి చూసుకున్నారు
  • అందరిని కడుపులో పెట్టుకుని పోతున్నాం
  • అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ దూసుకుపోతోంది
  • అడగకుండానే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం

16:04 January 12

మంత్రి పువ్వాడ అజయ్..

  • కేసీఆర్‌ పాలనతో దేశమంతా తెలంగాణవైపు చూస్తోంది
  • గోసపడ్డ తెలంగాణను కేసీఆర్‌ అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారు
  • కొత్త కలెక్టరేట్ల నిర్మాణం ఆనందదాయకం
  • సీఎం ఆలోచనలతోనే సీతారామా ప్రాజెక్టు రూపుదిద్దుకుంది
  • సీతారామా ప్రాజెక్టు వేగంగా రూపుదిద్దుకుంటోంది
  • భద్రాద్రి జిల్లాకు వైద్యకళాశాల ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు
  • భద్రాద్రి కొత్తగూడెం అనేక అవార్డులు అందుకుంది
  • తెలంగాణ ప్రజలు మిమ్మల్ని జాతిపితగా గుర్తుంచుకుంటారు

15:46 January 12

  • కొత్తగూడెంలో కలెక్టరేట్ ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
  • కలెక్టరేట్ ప్రాంగణంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం
  • కలెక్టరేట్‌లో శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

15:46 January 12

  • భద్రాద్రి కొత్తగూడెం చేరుకున్న సీఎం కేసీఆర్
  • సీఎంకు స్వాగతం పలికిన మంత్రి పువ్వాడ, ఎంపీ నామానాగేశ్వరావు
  • కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి హాజరైన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు
  • కాసేపట్లో కొత్తగూడెంలో కలెక్టరేట్ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

14:05 January 12

ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10లక్షలు మంజూరు చేస్తాం

  • ఉద్యమ సమయంలో మహబూబాబాద్‌ వచ్చాను
  • అప్పట్లో మహబూబాబాద్‌ ప్రాంతంలో బాగా కరవు ఉండేది
  • మహబూబాబాద్‌ కరవుపై పాట కూడా రాశాను
  • కురవి మల్లికార్జున స్వామికి బంగారు మీసాలు చేయిస్తానని మొక్కుకున్నాను
  • తెలంగాణ వచ్చాక చాలా పనులు చేసుకున్నాం
  • చాలా జిల్లాల్లో కొత్త కలెక్టరేట్లు కట్టుకున్నాం
  • ఈ కలెక్టరేట్‌ ప్రజాసమస్యలు తీర్చే కార్యాలయంగా మారాలి
  • తెలంగాణ రాక ముందు 3,4 వైద్య కళాశాలలు ఉండేవి
  • తెలంగాణ వచ్చాక అనేక కొత్త వైద్య కళాశాలలు తెచ్చుకున్నాం
  • మహబూబాబాద్‌ జిల్లాకు ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ మంజూరు చేస్తున్నాం
  • అనేక తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాం
  • ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10లక్షలు మంజూరు చేస్తాం
  • మహబూబాబాద్‌ పట్టణానికి రూ. 50 కోట్లు కేటాయిస్తున్నాం
  • మిగిలిన పట్టణాలకు రూ. 25 కోట్లు చొప్పున కేటాయిస్తున్నాం

13:04 January 12

మహబూబాబాద్‌లో నూతన కలెక్టరేట్​ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

  • మహబూబాబాద్‌లో సీఎం కేసీఆర్‌ పర్యటన
  • బీఆర్​ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన కేసీఆర్‌
  • నూతన కలెక్టరేట్‌ ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
  • సీఎం వెంట సీఎస్‌, మంత్రులు, ప్రజాప్రతినిధులు

12:23 January 12

మహబూబాబాద్‌లో పార్టీ కార్యాలయం ప్రారంభించిన కేసీఆర్‌

  • మహబూబాబాద్‌ చేరుకున్న సీఎం కేసీఆర్‌
  • సీఎంకు స్వాగతం పలికిన మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి
  • స్వాగతం పలికిన ఎంపీ కవిత, రవిచంద్ర, ప్రజాప్రతినిధులు
  • మహబూబాబాద్‌లో పార్టీ కార్యాలయం ప్రారంభించిన కేసీఆర్‌

11:27 January 12

మహబూబాబాద్‌ పర్యటనకు బయల్దేరిన సీఎం కేసీఆర్

  • మహబూబాబాద్‌ పర్యటనకు బయల్దేరిన సీఎం కేసీఆర్
  • బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరిన సీఎం
  • మహబూబాబాద్‌, భద్రాద్రి జిల్లాల్లో కలెక్టరేట్లు ప్రారంభించనున్న సీఎం

06:15 January 12

నేడు మహబూబాబాద్‌, భద్రాద్రి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

  • 2 జిల్లాల్లో కలెక్టరేట్​లను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌
  • 2 జిల్లాల్లో భారాస కార్యాలయాలను ప్రారంభించనున్న సీఎం
  • మ.12 గం.లకు మహబూబాబాద్‌ కలెక్టరేట్‌ ప్రారంభం
  • అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్లనున్న సీఎం
  • మ.2గం.లకు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్‌ ప్రారంభం

Last Updated : Jan 12, 2023, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.