ETV Bharat / state

'కాళేశ్వరం వ్యయంపై విపక్షాలది అనవసర రాద్ధాంతం' - కాళేశ్వరం ప్రాజెక్టు

కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయని సీఎం కేసీఆర్​ విమర్శించారు. గోదావరి జలాల పూర్తి వినియోగానికి ఉన్న ఏకైక మార్గం కాళేశ్వరమేనని అన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి విద్యుత్​ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు
author img

By

Published : Jul 18, 2019, 3:30 PM IST

Updated : Jul 18, 2019, 10:58 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన వ్యయంపై కూడా విపక్షాలు అనవసరంగా విమర్శిస్తున్నాయని సీఎం కేసీఆర్​ అన్నారు. కొన్నిసార్లు ఖరీదైన వ్యవహారం అయినప్పటికీ భౌగోళిక పరిస్థితులు దృష్ట్యా ఉన్న వనరులనే ఉపయోగించుకోవాలని అభిప్రాయపడ్డారు. విద్యుత్​ బిల్లులకు భయపడితే గోదావరి నుంచి నీటిని పొలాలకు అందించలేమని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విద్యుత్​ బిల్లులను ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. ప్రతిపక్ష సభ్యులు ప్రాజెక్టుపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎవరెంత వ్యతిరేకించినా... రైతుల సంక్షేమమే ధ్యేయంగా తమ సర్కారు పనిచేస్తోందని తెలిపారు.

కాళేశ్వరం విద్యుత్​ బిల్లు ప్రభుత్వమే భరిస్తుంది

ఇదీ చూడండి : 'చారిత్రక కట్టడాలపై మాకూ గౌరవం ఉంది'

Intro:Tg_adb_21_17_job joining_avb_TS10081Body: సింగరేణి సంస్థ కి గుర్తింపు తీసుకు రావాలి నూతనంగా వీధుల్లో లో చేరే కార్మికుల పిల్లలు మంచి పనితీరు తో సింగరేణి సంస్థకు ప్రత్యేక గుర్తింపు తీసుకు రావాలని మందమరి ఏరియా జనరల్ మేనేజర్ రమేష్ రావు అన్నారు . మంచిర్యాల జిల్లా మందమర్రి ఇల్లందు క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సింగరేణి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగంలో చేరబోతున్న 40 మంది కార్మికుల పిల్లలకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణతో పని చేస్తూ గుర్తింపు తెచ్చుకోవాలని పేర్కొన్నారు. ఇప్పటివరకు కారుణ్య నియామకాల ద్వారా మందమరి ఏరియాలో 417 మందికి ఉద్యోగా లు ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం నూతనంగా వీధుల్లో చేరబోతున్న కార్మికులను అభినందించారు. బైట్. రమేష్ రావు, మందమరి జి యం.Conclusion:పేరు సారం సతీష్ జిల్లా మంచిర్యాల సెంటర్ చెన్నూర్
Last Updated : Jul 18, 2019, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.