ETV Bharat / state

వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలపై సీఎం కేసీఆర్ సమీక్ష - లాక్​డౌన్​పై కేసీఆర్ సమీక్ష

సీఎం కేసీఆర్ సమీక్ష
సీఎం కేసీఆర్ సమీక్ష
author img

By

Published : Apr 29, 2020, 3:01 PM IST

Updated : Apr 29, 2020, 3:56 PM IST

14:59 April 29

వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలపై సీఎం కేసీఆర్ సమీక్ష

వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు.  ఈ సమావేశంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, కమలాకర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు, అకాల వర్షాలు, ఎరువులు, విత్తనాల సేకరణపై చర్చిస్తున్నారు.

ఇవీ చూడండి: ఆ విషయం గురించి కేటీఆర్​తో మాట్లాడా: కిషన్​రెడ్డి

Last Updated : Apr 29, 2020, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.