వ్యవసాయశాఖపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి హాజరయ్యారు. ధాన్యం, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, ఖరీఫ్ సన్నద్ధతపై చర్చిస్తున్నారు. ఖరీఫ్ అవసరాల కోసం ఎరువులు, విత్తనాలు సమకూర్చుకునే అంశంపై సమీక్షిస్తున్నారు.
వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష - ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష
వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష
16:36 April 20
వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష
16:36 April 20
వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష
వ్యవసాయశాఖపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి హాజరయ్యారు. ధాన్యం, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, ఖరీఫ్ సన్నద్ధతపై చర్చిస్తున్నారు. ఖరీఫ్ అవసరాల కోసం ఎరువులు, విత్తనాలు సమకూర్చుకునే అంశంపై సమీక్షిస్తున్నారు.
Last Updated : Apr 20, 2020, 5:20 PM IST