ముఖ్యమంత్రి అధికారిక నివాసంలోని ప్రగతిభవన్లో మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలపై సమీక్షిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు, రైతుల ఇబ్బందులు, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు.
ఇవీ చూడండి: '200 కిలోమీటర్లు... 6 ఆసుపత్రులు... దరిచేరని తల్లి ప్రయాణం'