ETV Bharat / state

కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

author img

By

Published : Apr 26, 2020, 4:17 PM IST

Updated : Apr 26, 2020, 5:19 PM IST

CM KCR review about corona virus
CM KCR review about corona virus

09:42 April 26

కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

తెలంగాణలో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్‌ కుమార్​తోపాటు ఉన్నతాధికారులతో సీఎం చర్చిస్తున్నారు. రేపు ప్రధాని దృశ్యమాధ్యమ సమీక్ష నేపథ్యంలో వివిధ అంశాలపై సమీక్షిస్తున్నారు.  

Last Updated : Apr 26, 2020, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.