ముస్లింలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా మీ జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని కోరుతున్నట్లు సీఎం పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో ఉండి పండుగను జరుపుకోవాలని కోరారు. రంజాన్ మత సామరస్యానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో గంగా జమున నాగరికతకు రంజాన్ అద్దం పడుతుందన్నారు.
ఇదీ చూడండి : 'మార్కెట్ దృష్టిలో పెట్టుకుని పంట పండించాలి'