గ్రామాల్లో 30 రోజుల ప్రణాళికలాగానే పట్టణల్లో ప్రణాళిక అమలు చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. నవంబర్‌లోపు మున్సిపల్ ఎన్నికలు పూర్తవుతాయన్నారు. పురపాలక ఎన్నికలపై కోర్టులో అనేక కేసులు వేశారని గుర్తు చేశారు. వీటిపై రేపు హైకోర్టులో స్పష్టత వస్తుందన్నారు. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
ఇవీచూడండి: హరీశ్‌రావు.. ఆర్టీసీ కార్మికుల కష్టాలు కనిపించడం లేదా..!: మందకృష్ణ